Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రూ.70 లక్షలు బ్యాంకులో ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయాడు!

Author
Posted By Telangana Vaartha
| 18 Nov 2026, 11:08 AM | తాజావార్తలు Flash News
రూ.70 లక్షలు బ్యాంకులో ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయాడు!

పదేళ్ల పాటు ఉద్యోగం చేసి సంపాదించిన ప్రతి రూపాయిని దాచుకున్నాడు. కనీసం తన జీతంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా బ్యాంకులో ఏకంగా రూ.70 లక్షలు జమ చేశాడు. పెళ్లి చేసుకుంటే భార్య తన డబ్బును తీసుకెళ్తుందనే భయంతో జీవితాంతం పెళ్లికి కూడా దూరంగా ఉన్నాడు.
కానీ విధి మరోలా నిర్ణయించింది. చివరకు టీబీ (క్షయ) వ్యాధి బారిన పడినా.. చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందనే భయంతో వైద్యానికి దూరంగా ఉన్నాడు.
చేతిలో డబ్బు.. బ్యాంకులో భారీ మొత్తంలో పొదుపు ఉన్నా, వాటిని తన అవసరాలకు ఉపయోగించుకోలేక చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగమే.. కానీ ఆ డబ్బుతో జీవితాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. అవసరమైనప్పుడు ఖర్చు చేయలేని సంపద ఉన్నా.. దాని వల్ల ప్రయోజనం ఏమిటి?
డబ్బు మన కోసం ఉండాలి.. మనం డబ్బు కోసం జీవించకూడదు!

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.