రూ.70 లక్షలు బ్యాంకులో ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయాడు!
కానీ విధి మరోలా నిర్ణయించింది. చివరకు టీబీ (క్షయ) వ్యాధి బారిన పడినా.. చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందనే భయంతో వైద్యానికి దూరంగా ఉన్నాడు.
చేతిలో డబ్బు.. బ్యాంకులో భారీ మొత్తంలో పొదుపు ఉన్నా, వాటిని తన అవసరాలకు ఉపయోగించుకోలేక చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగమే.. కానీ ఆ డబ్బుతో జీవితాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. అవసరమైనప్పుడు ఖర్చు చేయలేని సంపద ఉన్నా.. దాని వల్ల ప్రయోజనం ఏమిటి?
డబ్బు మన కోసం ఉండాలి.. మనం డబ్బు కోసం జీవించకూడదు!