Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను శతశాతం సాధించాలి – DM&HO డా. సంధ్యా కిరణ్మయి

Author
Posted By Telangana Vaartha
| 04 Nov 2026, 06:00 PM | తాజావార్తలు Flash News
జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను శతశాతం సాధించాలి – DM&HO డా. సంధ్యా కిరణ్మయి

జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. జిల్లాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు అన్ని PHCల సూపర్వైజర్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రతి ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు, పారామీటర్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులోగ శతశాతం లక్ష్యాలను సాధించాలని సిబ్బందిని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందేల బాధ్యతాయుతంగ విధులు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండ, ప్రతి కార్యక్రమంలో ఆశించిన పురోగతి సాధించాలని, లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం లేద అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డా. ప్రసూన రాణి, డా. జి. రాజు, DPHNO- వరలక్ష్మి, ఇన్‌చార్జి మీడియ అధికారి హీర్య నాయక్, SO- తిరుమల్ రెడ్డి, PHN- తిరుమల రాణి, DPC- వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.