జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను శతశాతం సాధించాలి – DM&HO డా. సంధ్యా కిరణ్మయి
ప్రతి ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు, పారామీటర్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులోగ శతశాతం లక్ష్యాలను సాధించాలని సిబ్బందిని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందేల బాధ్యతాయుతంగ విధులు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండ, ప్రతి కార్యక్రమంలో ఆశించిన పురోగతి సాధించాలని, లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం లేద అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డా. ప్రసూన రాణి, డా. జి. రాజు, DPHNO- వరలక్ష్మి, ఇన్‌చార్జి మీడియ అధికారి హీర్య నాయక్, SO- తిరుమల్ రెడ్డి, PHN- తిరుమల రాణి, DPC- వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.