Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నిజాయితీ చాటిన ఆర్టీసీ సిబ్బంది.

Author
Posted By A.Timma Gurudu
| 16 Nov 2026, 01:56 AM | తెలంగాణ Telangana
నిజాయితీ చాటిన ఆర్టీసీ సిబ్బంది.

మర్చిపోయిన సెల్‌ఫోన్‌ను ప్రయాణికురాలికి అప్పగింత.
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-
అయిజ నుంచి గద్వాలకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు సెల్‌ఫోన్‌ను బస్సులో మర్చిపోయి రైల్వేస్టేషన్‌లో దిగిపోయారు. బస్సులో ఫోన్‌ను గుర్తించిన కండక్టర్ కిష్టన్న, డ్రైవర్ రాధాకృష్ణ వెంటనే కంట్రోలర్ వెంకటేష్‌కు సమాచారం అందించారు. అనంతరం ఫోన్‌ను సంబంధిత ప్రయాణికురాలికి సురక్షితంగా అందజేశారు. సిబ్బంది నిజాయితీని పలువురు అభినందించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.