Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కురువ సుజాతరాముడు కి స్నేహితుల హృదయపూర్వక శుభాకాంక్షలు.

Author
Posted By A.Timma Gurudu
| 15 Nov 2026, 06:48 PM | తెలంగాణ Telangana
కురువ సుజాతరాముడు కి స్నేహితుల హృదయపూర్వక శుభాకాంక్షలు.

అయిజ మండల సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా కురువ సుజాత రాముడు కి పదవ తరగతి బ్యాచ్ స్నేహితుల హృదయపూర్వక శుభాకాంక్షలు.
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:-
అయిజ మండల సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికైన శ్రీమతి కురువ సుజాత రాముడు ని వారి నివాసంలో ఇటిక్యాల మండలం చాగపురం పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు కలిసి అభినందనలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుజాత రాముడు కి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు, విజయాలు వరించాలని ఆకాంక్షించారు..

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.