కురువ సుజాతరాముడు కి స్నేహితుల హృదయపూర్వక శుభాకాంక్షలు.
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- అయిజ మండల సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికైన శ్రీమతి కురువ సుజాత రాముడు ని వారి నివాసంలో ఇటిక్యాల మండలం చాగపురం పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు కలిసి అభినందనలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుజాత రాముడు కి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు, విజయాలు వరించాలని ఆకాంక్షించారు..