Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆర్థిక సాయం అందజేత

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 07:15 PM | తాజావార్తలు Flash News
ఆర్థిక సాయం అందజేత

జోగులాంబ గద్వాల 14 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. మండలం చెనుగునిపల్లి గ్రామ నివాసి పేరు జహంగీర్ గద్వాల్ టౌన్ 108 వెహికల్(కాంట్రాక్టు)డ్రైవర్ గా పనిచేస్తూ ఈ సంవత్సరం జనవరి మాసంలో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవడం జరిగింది.ఈయనకు భార్య హసీనా ఇద్దరు అమ్మాయి లు ఉన్నారు. ప్రైవేట్ గా వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భంలో సడన్గా ఆయన చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది పెద్ద అమ్మాయిని ఈ సంవత్సరం ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది ప్రస్తుతం అమ్మాయి స్కూల్ ఫీజు కట్టడానికి అలాగే కుటుంభ పోషణ నిమిత్తమై ఆయన భార్య హసీనా ఇబ్బంది ఉందని మా సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం కు అమ్మాయి స్కూల్ ఫీజు విషయంలో ఆర్థికంగా సహాయ పడాలని రిక్వెస్ట్ చేయడం తొ ఆమెకు మా టీమ్ నుండి 35,000/- రూపాయలు అలాగే 10,000/- రూపాయల నితవ్యసర సరుకులు అందజేయడం జరిగింది.
శివ బాలాజీ హాస్పిటల్ కృష్ణవేణి చౌక్ గద్వాల్ నందు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్.హర్షవర్ధన్,సుదర్శన్,వెంకట్రాముడు,బెంజావేను,సంజీవ్,మురళి,నగేష్,శ్రీనివాసులు,అయ్యన్న,అశోక్

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.