ఆర్థిక సాయం అందజేత

జోగులాంబ గద్వాల 14 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. మండలం చెనుగునిపల్లి గ్రామ నివాసి పేరు జహంగీర్ గద్వాల్ టౌన్ 108 వెహికల్(కాంట్రాక్టు)డ్రైవర్ గా పనిచేస్తూ ఈ సంవత్సరం జనవరి మాసంలో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవడం జరిగింది.ఈయనకు భార్య హసీనా ఇద్దరు అమ్మాయి లు ఉన్నారు. ప్రైవేట్ గా వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భంలో సడన్గా ఆయన చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది పెద్ద అమ్మాయిని ఈ సంవత్సరం ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది ప్రస్తుతం అమ్మాయి స్కూల్ ఫీజు కట్టడానికి అలాగే కుటుంభ పోషణ నిమిత్తమై ఆయన భార్య హసీనా ఇబ్బంది ఉందని మా సోషల్...