Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మెడిసిన్ లొ సీటు సంపాదించిన అమూల్య ను అభినందించిన ఎమ్మెల్యే గారు

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 07:09 PM | తాజావార్తలు Flash News
మెడిసిన్ లొ సీటు సంపాదించిన అమూల్య ను అభినందించిన ఎమ్మెల్యే గారు

ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు గద్వాల మండలం చేనుగొని పల్లి గ్రామానికి చెందిన కే. అమూల్య D/o కే. రాముడు అభినందనలు తెలిపారు గద్వాలలోని శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ లొ చదివిన అమూల్య రాజరాజేశ్వరి మెడికల్ ఇన్స్టిట్యూట్ సంగారెడ్డి నందు MBBS సీటు సంపాదించడం అభినందనీయం.

ఈ కార్యక్రమంలొ భీచుపల్లి సార్, ప్రిన్సిపాల్ వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.