మెడిసిన్ లొ సీటు సంపాదించిన అమూల్య ను అభినందించిన ఎమ్మెల్యే గారు

ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు గద్వాల మండలం చేనుగొని పల్లి గ్రామానికి చెందిన కే. అమూల్య D/o కే. రాముడు అభినందనలు తెలిపారు గద్వాలలోని శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ లొ చదివిన అమూల్య రాజరాజేశ్వరి మెడికల్ ఇన్స్టిట్యూట్ సంగారెడ్డి నందు MBBS సీటు సంపాదించడం అభినందనీయం. ఈ కార్యక్రమంలొ భీచుపల్లి సార్, ప్రిన్సిపాల్ వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు..