Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ షురూ.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:51 PM | తాజావార్తలు Flash News
తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ షురూ.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మరో 4.5 లక్షల మంది అర్హులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అన్ని జిల్లాల్లో ఈ మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది.
- నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది.
- తాజాగా మంజూరు చేసిన పింఛన్లతో కలిపి రాష్ట్రంలో కొత్త లబ్ధిదారుల సంఖ్య 5,73,625కు చేరింది.
- వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులతో పాటు మహిళలకు ఈ కొత్త పింఛన్లలో ప్రాధాన్యత కల్పించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.