తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ షురూ.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు
- నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది.
- తాజాగా మంజూరు చేసిన పింఛన్లతో కలిపి రాష్ట్రంలో కొత్త లబ్ధిదారుల సంఖ్య 5,73,625కు చేరింది.
- వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులతో పాటు మహిళలకు ఈ కొత్త పింఛన్లలో ప్రాధాన్యత కల్పించారు.