Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

భూపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:32 PM | తాజావార్తలు Flash News
భూపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు

రూ.40 వేల కోట్లకు టోకెన్లు ఇచ్చాము కానీ ఇప్పుడు చెల్లించే పరిస్థితి లేదు హైకోర్టుకు తెలిపిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసి పరిహారం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన పలువురు బాధితులు
హైకోర్టు చెప్పినప్పటికీ పరిహారం చెల్లించకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను నేరుగా విచారణకు హాజరుకావాలని ఆదేశించిన న్యాయమూర్తి దీంతో నిన్న వర్చువల్‌గా విచారణకు హాజరై, రూ.40 వేల కోట్లకు టోకెన్లు జారీ చేశామని కానీ ఇప్పుడు చెల్లించే పరిస్థితి లేదని, కనీసం 6 నెలల సమయం పడుతుందని, అది తమ అసమర్థత వల్లే జరిగిందని తెలిపిన సందీప్ కుమార్ సుల్తానియా కనీసం తమ ముందు ఉన్న రూ.51 కోట్ల పరిహారాన్ని 12 వారాల్లో చెల్లించాలని, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలో స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.