భూపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు

రూ.40 వేల కోట్లకు టోకెన్లు ఇచ్చాము కానీ ఇప్పుడు చెల్లించే పరిస్థితి లేదు హైకోర్టుకు తెలిపిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసి పరిహారం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన పలువురు బాధితులు హైకోర్టు చెప్పినప్పటికీ పరిహారం చెల్లించకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను నేరుగా విచారణకు హాజరుకావాలని ఆదేశించిన న్యాయమూర్తి దీంతో నిన్న వర్చువల్‌గా విచారణకు హాజరై, రూ.40 వేల కోట్లకు టోకెన్లు జారీ చేశామని కానీ ఇప్పుడు చెల్లించే పరిస్థితి లేదని, కనీసం 6 నెలల సమయం పడుతుందని, అది తమ అసమర్థత వల్లే జరిగిందని తెలిపిన...