Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలు మరవనిది

Author
Posted By Telangana Vaartha
| 11 Nov 2026, 11:19 PM | తెలంగాణ Telangana
మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలు మరవనిది

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎం ఏ వకీల్ జాతీయ మానవ హక్కుల కమిటీ, జిల్లా అధ్యక్షులు

నిర్మల్ (Nirmal News) జాతీయ మానవ హక్కుల కమిటీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఎంఏ వకీల్ జాతీయ మానవ హక్కుల కమిటీ నిర్మల్ అధ్యక్షులు మాట్లాడుతూ ఇతను దేశానికి చేసిన సేవలను కొని ఆడుతూ, మౌలానా అబుల్ కలాం నవంబర్ 11 ఫిబ్రవరి 1958 సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కాలో మక్కాలో జన్మించినారు. ఇతని అసలు పేరు మహివుద్దీన్ అహ్మద్ "అబుల్ కలాం" అంటే "సంభాషణలకు ప్రభువు"అని అర్థం. "ఆజాద్" అంటే స్వేచ్ఛ గలవాడు స్వాతంత్రుడు అని అర్థం. ఇతను గాంధీజీ ప్రారంభించిన సహాయక నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 1920లో కాంగ్రెస్ లో చేరారు. 1923 ఢిల్లీ ప్రత్యేక కాంగ్రెస్ సదస్సు మరియు 1940 నుండి 1946 మధ్యకాలంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. దేశ విభజనను తిరంగా వ్యతిరేకించారు ఇతను 1940 నుండి 1958 వరకు మొదటి విద్యా శాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలందించారు దేశంలో ఐఐటీలు, యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఏర్పాటు కు కీలక పాత్ర పోషించారు నేడు జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు భారతదేశంలో నవంబర్ 11న జాతీయ విద్యార్థి దినోత్సవం గా జరుపుకొనుచున్నాము ఇతని మరణాంతరం 1992లో భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో సత్కరించారు 11 ఫిబ్రవరి 1958 నా విడిచారు ఇతను భారత దేశ హిందూ ముస్లిం ఐక్యత కోసం పోరాడిన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఇస్మాయిల్ ఖాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, షేక్ మజర్ నిర్మల్ పట్టణ అధ్యక్షులు, పిల్లి శ్రీనివాస్, గట్ల రాజేశ్వర్, నరసయ్య పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.