మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలు మరవనిది

ముఖ్యమైన పాయింట్స్:ఎం ఏ వకీల్ జాతీయ మానవ హక్కుల కమిటీ, జిల్లా అధ్యక్షులు నిర్మల్ (Nirmal News) జాతీయ మానవ హక్కుల కమిటీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఎంఏ వకీల్ జాతీయ మానవ హక్కుల కమిటీ నిర్మల్ అధ్యక్షులు మాట్లాడుతూ ఇతను దేశానికి చేసిన సేవలను కొని ఆడుతూ, మౌలానా అబుల్ కలాం నవంబర్ 11 ఫిబ్రవరి 1958 సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కాలో మక్కాలో జన్మించినారు. ఇతని అసలు పేరు మహివుద్దీన్ అహ్మద్ "అబుల్ కలాం" అంటే "సంభాషణలకు ప్రభువు"అని అర్థం. "ఆజాద్" అంటే స్వేచ్ఛ గలవాడు స్వాతంత్రుడు అని అర్థం....