Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తాటి

Author
Posted By Telangana Vaartha
| 11 Nov 2026, 09:00 PM |
నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తాటి

తెలంగాణ వార్త నవంబర్ 11జిల్లా స్టాపర్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో తాటి రవి కుమార్తె శైలజ నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో తాటి ప్రవీణ్, తాటి రంగన్న, పోడియం శ్రీను, పోడియం సంతోష్, తదితర లు పాల్గొన్నారు..

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తాటి - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.