తెలంగాణ వార్త నవంబర్ 11జిల్లా స్టాపర్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో తాటి రవి కుమార్తె శైలజ నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో తాటి ప్రవీణ్, తాటి రంగన్న, పోడియం శ్రీను, పోడియం సంతోష్, తదితర లు పాల్గొన్నారు..