Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చలో కోడంగల్ లో జరిగే మెగా రైతుమేలకు కదిలిన రైతులు

Author
Posted By Telangana Vaartha
| 09 Nov 2026, 08:09 PM | తాజావార్తలు Flash News
చలో కోడంగల్ లో జరిగే  మెగా రైతుమేలకు కదిలిన రైతులు

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఐజ.సంకాపురం కురువ సుజాత రాముడు ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు కు బయలుదేరిన అయిజ మండల నాయకులు రైతులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట్‌లో 'మెగా రైతు మేళా – అగ్రో ఇండస్ట్రియల్ ఎక్స్‌పో 2026' (రైతు అవగాహన సదస్సు) నవంబర్ 7, 2026 న ఘనంగా ప్రారంభమైంది. నవంబర్ 9, 2026 వరకు మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సులో రైతులకు నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సదస్సుకు సంకాపురం కురువ సుజాత రాముడు ఆధ్వర్యంలో అయిజ మండలం నుంచి భారీగా బయలుదేరిన రైతులు, నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.