🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 November 2026, 8:09 pm Posted by : Telangana Vaartha

చలో కోడంగల్ లో జరిగే మెగా రైతుమేలకు కదిలిన రైతులు

News Image
జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఐజ.సంకాపురం కురువ సుజాత రాముడు ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు కు బయలుదేరిన అయిజ మండల నాయకులు రైతులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట్‌లో 'మెగా రైతు మేళా – అగ్రో ఇండస్ట్రియల్ ఎక్స్‌పో 2026' (రైతు అవగాహన సదస్సు) నవంబర్ 7, 2026 న ఘనంగా ప్రారంభమైంది. నవంబర్ 9, 2026 వరకు మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సులో రైతులకు నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సదస్సుకు సంకాపురం కురువ సుజాత రాముడు ఆధ్వర్యంలో అయిజ మండలం నుంచి భారీగా బయలుదేరిన రైతులు, నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు.
🏠 Home