Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

టీచర్ కు సొంత నిధులతో జీతం అందజేసిన గ్రామ సర్పంచ్

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 07 Nov 2026, 10:27 PM | తెలంగాణ Telangana
టీచర్ కు సొంత నిధులతో జీతం అందజేసిన గ్రామ సర్పంచ్

తిరుమలగిరి 08 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం జలాల్ పురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అధ్యాపకులు తక్కువగా ఉండటం వలన విద్యార్థులకు మంచి విద్య బోధనను అందించాలని ఉద్దేశంతో టీచర్(వాలెంటర్) గా కొమ్ము. వనితను నియమించడం జరిగింది గ్రామ సర్పంచ్ బెట్టం గణేశ్వరి రాజు తమ సొంత నిధులతో రెండు నెలల జీతం 12వేల రూపాయలను అందజేయటం జరిగింది. అనంతరం సర్పంచ్ గణేశ్వరి కి శాలువాతో సన్మానించిన పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కొమ్ము. సోమయ్య మమత టీచర్ అజయ్ మరియు వేముల.శ్రీనివాస్(దాసు).కొమ్ము.సుధాకర్.అంకటి. యాకన్న.అంగన్వాడీ టీచర్స్ కొమ్ము. శాంత, రుద్రంగి. రేణుక పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.