Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 06 Nov 2026, 10:54 PM | తెలంగాణ Telangana
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 07 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని ఐదు ఆరో వార్డులో శుక్రవారంనాడు భూతం పద్మ, ముసురం సోమక్క కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా ఎన్నికల్లో వచ్చిన హామీమేరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇండ్లను మంజూరు చేశారని అన్నారు పేదవాడి కళ సొంతం చేయడానికి వారికి ఇల్లు నిర్మిస్తున్నారని చెప్పారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ పథకం కిందను మంజూరు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ మున్సిపల్ అధ్యక్షులు కేసిడి వెంకటరెడ్డి
ఐదు ,ఆరో వార్డు మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమని యాదగిరి, కేసిడి కవిత వెంకటరెడ్డి బత్తుల శ్రీనివాస్, వంగాల దానయ్య, జమ్మి లాల్, దుప్పెళ్లి అబ్బాస్ పేరాల వీరేష్, మెతుకు నరసింహ తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.