ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 07 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని ఐదు ఆరో వార్డులో శుక్రవారంనాడు భూతం పద్మ, ముసురం సోమక్క కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా ఎన్నికల్లో వచ్చిన హామీమేరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇండ్లను మంజూరు చేశారని అన్నారు పేదవాడి కళ సొంతం చేయడానికి వారికి ఇల్లు నిర్మిస్తున్నారని చెప్పారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ పథకం కిందను మంజూరు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్...