Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కోటమర్తి గ్రామంలో మహిళా సంఘం భవనంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Author
Posted By Telangana Vaartha
| 04 Nov 2026, 06:17 PM | తాజావార్తలు Flash News
కోటమర్తి గ్రామంలో మహిళా సంఘం భవనంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అడ్డగూడూరు 4 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో మహిళా సంఘం భవనం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 10 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. మహిళలకు ఈ భవనం ఎంతో మేలు చేకూరుతుందని మహిళలు సంఘాల సమస్యలు భవనంలో సమావేశాలు నిర్వహించుకోవచ్చు అని అన్నారు. అడ్డగూడూరు కోటమర్తి మార్గమధ్యలో నూతనంగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, ఏపీఎం కళావతి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, టిపిసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,డిసిసి ఉపాధ్యక్షులు నిమ్మనగోటి జోజీ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ,వల్లభట్ల రవీంద్రరావు,మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్లు చిత్తలూరు సోమన్న,బాలెoల విద్యాసాగర్, గ్రామ సర్పంచ్ పాశం విష్ణువర్ధన్ రావు,ఉప సర్పంచ్ కుంభం శ్రీశైలం గౌడ్ ,మాజీ సర్పంచ్ చిప్పలపల్లి బాలు, వివిధ గ్రామాల సర్పంచులు, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు చిత్తలూరు సోమనారాయణ,రేపాక సర్పంచ్ ముక్కాoల శ్రీకాంత్ , కంచనపల్లి సర్పంచ్ చేడే అంబేద్కర్,కోటమర్తి గ్రామశాఖ అధ్యక్షులు శీల వెంకన్న యాదవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరి,సురేష్ ,పావన్, నరసింహ,కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.