Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఈ నెల 16న తెరుచుకొనున్న శబరిమల ఆలయం

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 07:07 PM | తాజావార్తలు Flash News
ఈ నెల 16న తెరుచుకొనున్న శబరిమల ఆలయం

ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు శబరిమల ఆలయం తెరుచుకోనుందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. 17న ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ట్రెక్కింగ్ మార్గంలో స్టెయిన్లెస్ స్టీల్ సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. యాత్రలో ఉన్నప్పుడు ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు మరణిస్తే, వారికి రూ. 2 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని జయకుమార్ స్పష్టం చేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.