Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..డీసీఎం డ్రైవర్ మృతి.

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 12:21 AM | క్రైమ్ న్యూస్ Crime News
ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..డీసీఎం డ్రైవర్ మృతి.

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న డీసీఎం.
సూర్యాపేట జిల్లా:
మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి 65పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు క్యాబిన్ దెబ్బతినడంతో డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీయడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు, గ్రామస్తులు కలిసి మృతదేహాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.