Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:45 PM | Array
హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య

జిల్లెలగూడ:- మహిళ నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చిన దుండగులు మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లోని శ్రీలక్ష్మి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అనిత (35)ను దారుణంగా హతమార్చిన దుండగులు, నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చినట్టు గుర్తింపు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి తండ్రికి సమాచారం ఇచ్చిన పిల్లలు, కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.