Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బెంగళూరు To విజయవాడ

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:14 PM | తాజావార్తలు Flash News
బెంగళూరు To విజయవాడ

విజయవాడ బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సొరంగ మార్గం ఇది.. దాదాపు 1092 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. మూడున్నర కిలోమీటర్ల పొడవులో రెండు సోరంగాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ సొరంగ నిర్మాణం వల్ల బెంగళూరు, కడప, విజయవాడ మీదుగా పోయే ఈ జాతీయ రహదారి విజయవాడ నుంచి బెంగళూరుకు 110 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుంది. ఇది వచ్చే ఏడాది జూన్ లేదా జూలై లోపల ప్రారంభోత్సవం చేస్తారు. కడప జిల్లాలోని పోరుమామిళ్ల , నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలాల మధ్య ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి అయింది. లోపల పనులు జరుగుతున్నాయి.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.