Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆర్ గార్లపాడు లో రేషన్ షాప్ ప్రారంభం

Author
Posted By A.Timma Gurudu
| 11 Nov 2026, 09:01 PM | తాజావార్తలు Flash News
ఆర్ గార్లపాడు లో రేషన్ షాప్ ప్రారంభం

జోగులాంబ గద్వాల నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి ఆర్ గార్లపాడు లో రేషన్ డీలర్ షాపు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు సింగిల్ విండో చైర్మన్ మధు నాయుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు టీ నర్సిరెడ్డి గార్లపాడు సర్పంచ్ తిమ్మారెడ్డి మరియు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాము మైనార్టీ అధ్యక్షులు మైనుద్దీన్ మండల ఉపాధ్యక్షుడు పాల బీచ్ పల్లి జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.