Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

భగవంతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

Author
Posted By Alli prashanth kumar
| 11 Nov 2026, 06:13 PM |
భగవంతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్స్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్..
రామాలయ ధ్వజస్తంభ, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న తస్లీమా
ములుగు తెలంగాణ వార్త :-
శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్స్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఆకాంక్షించారు, బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయంలో నూతన ధ్వజస్థంభ, మరియు నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో తస్లీమా మహ్మద్ పాల్గొన్నారు, అనంతరం తస్లీమా మాట్లాడుతూ శ్రీ రాముడు జీవితాంతం ఎలాంటి పరిస్థితులలోనైనా ధర్మాన్ని వీడకుండా నడిచిన మహనీయుడని, ఆదర్శవంతమైన మానవ జీవన విధానానికి సీతారాములు నిదర్శనమని తస్లీమా అన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్,మరియు కౌన్సిలర్లు, రామాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.