Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బేకరీలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం.

Author
Posted By Telangana Vaartha
| 10 Nov 2026, 01:54 AM |
బేకరీలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం.

సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ మంజునాథ బేకరీ అండ్ స్వీట్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బేకరీ వెనుక భాగంలో ఉన్న బట్టీ నుంచి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నిర్ధారించారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.