Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Author
Posted By A.Timma Gurudu
| 06 Nov 2026, 10:40 PM | తెలంగాణ Telangana
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ముఖ్యమైన పాయింట్స్:

  • సరితా తిరుపతయ్య

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం ప్రతినిధులు క్యాంప్ ఆఫీస్ లో సరితమ్మకు వినతిపత్రం అందజేత
జోగులాంబ గద్వాల6 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:-
గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార సమాఖ్య (TGSGDCFL) చైర్‌పర్సన్ శ్రీమతి సరితా తిరుపతయ్య ని ఎన్‌హెచ్‌ఎం (NHM) జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్య ఆరోగ్య కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వివరించి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత ప్రభుత్వ పెద్దలు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సరితమ్మ హామీ ఇచ్చారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.