Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మునిసిపల్ కౌన్సిలర్ ను పరామర్శించిన జువ్వడి కృష్ణారావు

Author
Posted By Telangana Vaartha
| 03 Nov 2026, 06:47 PM | Array
మునిసిపల్ కౌన్సిలర్ ను పరామర్శించిన జువ్వడి కృష్ణారావు

కోరుట్ల:- కోరుట్ల పట్టణ మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ చిట్యాల లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుజువ్వడికృష్ణారావు లక్ష్మీనారాయణ స్వగృహంలో పరామర్శించారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అనంతరం 21వ వార్డుకు చెందిన బాలుడు కుక్కకాటుతో ప్రభుత్వాసుపత్రిలో చేరగా ఆసుపత్రిని సందర్శించి బాలుని కుటుంబాన్ని పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ కౌన్సిలర్లు రిజ్వాన్ మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు మరిపెళ్లి జనార్ధన్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.