Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షల బహిష్కరణ.

Author
Posted By Telangana Vaartha
| 18 Sep 2026, 10:04 PM |
మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షల బహిష్కరణ.

జోగులాంబ గద్వాల 18 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ’శక్తి’ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోకి మార్చడాన్ని నిరసిస్తూ గద్వాల మండలం గోనుపాడు పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు శుక్రవారం నిరసన బాట పట్టారు. గత 31 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఈ నెల 18 నుంచి 21 వరకు జరగాల్సిన మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షలను సంపూర్ణంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.