జాతీయ ఉపాధి హామీ పథకంపై గ్రామసభ నిర్వహణ

గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్. జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.ఇటిక్యాల . మండలం ఉదండాపురం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గొల్ల మహేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సోషల్ ఆడిట్ విషయంపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సోషల్ ఆడిట్ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ ఆకే పోగు మై రాముడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నీ నో కారణంతో వానలు కురియక పోవడంతో రైతుల ఎంతో నష్టపోయారనీ పంటల నష్టపరిహారం తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు...