విధుల్లో అలసత్వం చూపే ఉద్యోగులను తొలగించాలి

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నీ అకస్మాత్తుకంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. హాజరు నమోదు చేయని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హెచ్చరిక. వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. ఆసుపత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల సూర్య ప్రతినిధి. జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలో నీ విధుల్లో అలసత్వం చూపే ఉద్యోగులను తొలగించాలని, హాజరు సక్రమంగా నమోదు చేయని ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. గద్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్...