ఆదివాసి యువకుడు తెల్లం శరత్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

అక్రమ నిర్మాణ లాడ్జిలను కూల్చివేయాలి . ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అద్యక్షులు ముర్ల రమేష్ డిమండ్ . తెలంగాణ వార్త నవంబర్ 17 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం దివ్య క్షేత్రం భద్రాచలం లో హత్య ఉదంతం చాల బాదాకరం . నిన్న రాత్రి రామాలయం ప్రాంతంలో రూమ్ కోసం లాడ్జి కి వెళ్లిన ఆదివాసి యూవకుడు(తెల్లం శరత్ )ని కులం పేరుతొ దూషించి , విచక్షణారహితంగా లాడ్జి యజమాని , సిబ్బంది హత్యచేయడం చాలాబాధాకరం . ప్రశాంతంగా ఉండే భద్రాచలంలో ఈ మధ్యకాలంలో ఇలంటి సంఘటనలు జరగటం భద్రాచలం ఉనికికే ప్రమాదం ఏర్పడు తు0దని,ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా , నిబందనలు...