నల్ల బెల్లం పట్టివేత కేసు నమోదు
తిరుమలగిరి 17 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండలం కే ఆర్ కే తండాలో ప్రభుత్వం నిషేధించిన సారాయిని తయారుచేసి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం రాగా గ్రామంలోకి వెళ్లి తనిఖీ చేయగా లకావత్ శ్రీను ఇంట్లో 1/2 లీటరు సారాయి, మరియు లకావత్ సూర తండ్రి పంతు అనే అతడి ఇంట్లో లీటర్ సారాయి 40 లీటర్ల పానకం డాంపు దొరికినది, మరియు లకావత్ కిషన్ తండ్రి సక్రు ఇంట్లో తనిఖీ చేయగా 10 కేజీ ల బెల్లం 2 కిలోల పట్టిక, 15 లీటర్ల పానకం పట్టుబడినవి సార్. దొరికిన పానకాన్ని ధ్వంసం చేసి, సారాయి మరియు బెల్లం, పట్టికను తిరుమలగిరి...