ప్రజా పాలన ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట ఎమ్మెల్యే సామెల్
తిరుమలగిరి 17 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండల కేంద్రం లో శుభమస్తు ఫంక్షన్ హల్ లో జరిగిన తిరుమలగిరి నాగారం జాజిరెడ్డిగూడెం మండలాల చేయూత పించిని మంజూరు పత్రాలు పంపిని కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా విచ్చేసి లబ్ధిదారుల కు పంపిణీ చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వితంతువు ఒంటరి మహిళలకు పెన్షన్ల మంజూరు పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మండలానికి 400 నుండి 500 వరకు నూతన పెన్షన్లను అందివ్వడం అభినందనీయం అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవారికి అండగా నిలబడి ఇందిరమ్మ ఇల్లు తో సహా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా...