జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు పులికల్ విద్యార్థిని ఎంపిక
జోగులాంబ గద్వాల 16 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఐజ మండలం.* జనగాం జిల్లాలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ అండర్-14 స్టేట్ మీట్ టోర్నమెంట్‌లో తృతీయ బహుమతి సాధించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాలురు, బాలికల జట్లు. * మధ్యప్రదేశ్ వేదికగా జరగనున్న నేషనల్ మీట్‌కు తెలంగాణ తరపున ఎంపికైన పులికల్ జెడ్పీహెచ్‌ఎస్ 8వ తరగతి విద్యార్థిని తెలుగు కృష్ణవేణి ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు జనగాం జిల్లాలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ అండర్-14 సెపక్ తక్రా బాల బాలికల రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కం సెలెక్షన్ పోటీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాలురు మరియు బాలికల...