సూర్యాపేట బిడ్డకు జాతీయ గౌరవం - డా. ఆనందరావు వాఘ్మారేకు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు
ఢిల్లీ కరోల్ బాగ్ ఎమ్మెల్యే విశేష్ రవి చేతుల మీదుగా అవార్డు ప్రదానం సూర్యాపేట, నవంబర్ 16 సూర్యాపేట జిల్లా ముద్దుబిడ్డ, ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు డా. ఆనందరావు వాఘ్మారే కి జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవం దక్కింది. భారత రాజధాని న్యూఢిల్లీలో నవంబర్ 15, 2026 నాడు జరిగిన జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో ఢిల్లీ కరోల్ బాగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ విశేష్ రవి చేతుల మీదుగా ఆయనకు "బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు - 2026" ను ఘనంగా అందజేశారు. డా. ఆనందరావు వాఘ్మారే కేవలం వైద్యులు మాత్రమే కాదు, మానవత్వానికి నిదర్శనం. గత 10 సంవత్సరాలుగా ఆయన...