ప్యాకేజీల పనులు తక్షణమే పూర్తి చేయాలి లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం

99 మరియు 100 ప్యాకేజీల పనులు తక్షణమే పూర్తి చేయాలి లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ రామచంద్రారెడ్డి జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మండలం అధ్యక్షుడు అబ్దుల్లా ఆధ్వర్యంలో సాబాద గ్రామం సమీపంలో ఉన్నటువంటి 99 100 ప్యాకేజీ పనులు పరిశీలించి అనంతరం వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం ఎంపీ డికే అరుణమ్మ కృషి తోనెట్టెంపాడు ప్రాజెక్టు ప్రారంభమైంది గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్యాకేజీలు దాదాపు పూర్తయి ఆ రైతులందరికీ నీళ్లు వస్తున్నాయి కానీ అల్లంపూర్ నియోజకవర్గం సంబంధించి 99 &...