మహమ్మద్ సిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.
డిసిసి జనరల్ సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్ కు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- గద్వాల జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మహమ్మద్ సిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై ఆయనకు వేరువేరుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు ముందుగా అమరవాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు తేజేశ్వర్ గౌడ్ మరియు గ్రామ సర్పంచ్ పి హుస్సేన్...