ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం ద్వారా ప్రజా ప్రభుత్వం భరోసా

పేద కుటుంబాలకు ఆర్థిక రక్షణ కవచంగా (IKJBP) ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ దేశంలోనే వినూత్న సంక్షేమ కార్యక్రమానికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం శ్రీకారం నవంబర్ 19న ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం సూర్యాపేట జిల్లాలో సుమారు 3 లక్షల 29 వేల 974 కుటుంబాలకు ఆర్థిక లబ్ది చేకూరేలా కార్యాచరణ అర్హుల గుర్తింపు, పారదర్శక నమోదు ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రత్యేక దృష్టి సూర్యాపేట జిల్లాలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుటుంబానికి ఆధారంగా...