NHDC ఆఫీసర్ B.S. గణేశా పై దాడికి యత్నం

మదనపల్లిలో చేనేత కళాకారుల ఆందోళన చేనేత కళాకారులకు తెలియకుండానే యార్న్ సబ్సిడీ పాసుబుక్కుల జారీ చేనేత కళాకారుల సబ్సిడీ డబ్బు కొట్టేసిన దళారులు సంఘటనపై విచారణ చేపట్టిన NHDC కమర్షియల్ మేనేజర్ జితేంద్ర తోలంబియా సంవత్సరాలు గడిచినా న్యాయం జరగలేదు రాజకీయ పోరాట దిశగా చేనేత కళాకారుల ప్రణాళిక నిజమైన చేనేత కళాకారులకు తెలియకుండానే వారి పేర్లతో యార్న్ సబ్సిడీ పాస్‌బుక్కులు జారీ చేసి, వారి ఖాతాలకు రావాల్సిన సబ్సిడీ ప్రయోజనాలను మధ్యవర్తులు, దళారులు స్వాధీనం చేసుకుంటున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై బాధితులు ఫిర్యాదులు చేసినా, సంబంధిత ఆధారాలు సమర్పించినా న్యాయం జరగకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. 2017 అక్టోబర్ 13న...