ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో పోలీస్..

- శాంతి భద్రతల రక్షణకు అనుక్షణం కృషి... సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్. మద్దిరాల గ్రామంలో పోలీస్ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్.. సరైన అనుమతి పత్రాలు లేని .... ద్విచక్ర వాహనాలు సీజ్. సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్న సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐలు ఉపేందర్ రావు నాగేశ్వరరావు, సర్కిల్ ఎస్సైలు నాగరాజు క్రాంతికుమార్ వీరన్న ఎస్ఐ సహా 80 మంది పోలీసు సిబ్బంది. శనివారం రాత్రి మద్దిరాల గ్రామంలో పోలీస్ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ గ్రామంలోకి వచ్చే పోయే అన్ని మార్గాలను పోలీసు అధీనంలో ఉంచి గ్రామంలో ప్రతి ఇల్లు తనిఖీ చేసి భద్రత అంశాలు పర్యవేక్షణ చేశారు....