జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
ఇటిక్యాల, 15 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-మండలం చాగాపురంగ్రామం లోని రెండవ సెంటర్ నందుఅంగన్వాడి సెంటర్లో గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ పాల్గొని కలత లు లేని నవ్వులు విభేదాలు తెలియని మనుషులు కల్మిషం లేని మాటలు అమాయకమైన చూపులు బాల్యం ప్రతి ఒక్కరికి వరం అని వారు కొనియాడా రు. గ్రామసర్పంచ్ జాతీయ బాలల దినోత్సవం వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలుతెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్ అంగన్వాడి టీచర్లు ఇటిక్యాల మండలం మైనార్టీ అధ్యక్షులు అల్లా బకాస్ గ్రామ ప్రజలు అంతే కదా తదితరులు పాల్గొన్నారు.