పట్ట భద్రుల గళం అయిత, బీసీ బిడ్డల స్వరం అయిత
- డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ - వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల MLC అభ్యర్థి నిరుద్యోగ యువత ఆశయ సాధనకు కృషి చేస్తా బహుజన బిడ్డను గెలిపిద్దాం ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుద్దాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇన్చార్జ్ ఇస్మాయిల్ మహబూబాబాద్:- పాలక పక్షాలు సామాజిక న్యాయం పాటించకుండా అగ్రవర్ణాలకు పెద్దపీట వేయగా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తెలంగాణ ఉద్యమంలో అనేక సమస్యలు ఎదుర్కొని పోరాటం చేసిన బహుజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని గతంలో వాగ్దానాలు చేసిన వ్యక్తులు పాలక పక్షాలకు తోత్తులుగా మారిన సందర్భంలో విద్యార్ధి ఉద్యమ నాయకునిగా తమకు అండగా నిలుస్తానని నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాడిగా కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి గా...