జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన
సుజాత. రాముడు పిఎసిఎస్ చైర్మన్ డిసిసి జనరల్ సెక్రటరీ జోగులాంబ గద్వాల 14నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంకాపురం రాముడు మరియు పిఎసిఎస్ చైర్మన్ సుజాత మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పోషకాహారం మరియు సమాన అవకాశాలు కల్పించాలి. పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి,వారి కలలను సాకారం చేసుకునేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలనీ వారు అన్నారు. బాలల హక్కులను కాపాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి, ప్రతి చిన్నారికి సంతోషకరమైన బాల్యాన్ని అందించాలని వారు తెలిపారు. ఈ...